friendship day

స్నేహితుల రోజు శుభాకాంక్షలు

Happy FriendShip Day 2018

భాష లేనిది, బంధమున్నది.. సృష్టిలో అతి మధురమైనది.. జీవితంలో మనిషి మరువలేనిది.. స్నేహం ఒక్కటే!

ప్రేమ స్నేహాన్ని అడిగింది.. నేనున్న చోటు నువ్వెందుకు ఉండవని. అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది.. ‘‘నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తా!!’’ అని.

Share With Your Friends


Click Here to Share on Whatsapp